సెల్ఫీ మోజు; గల్లంతైన ఇద్దరు యువకులు | Two Young Sters Missing Due To Fall Into Kakatiya Canal In jagtial | Sakshi
Sakshi News home page

సెల్ఫీ మోజు; గల్లంతైన ఇద్దరు యువకులు

Jan 16 2020 8:13 AM | Updated on Jan 16 2020 8:53 AM

Two Young Sters Missing Due To Fall Into Kakatiya Canal In jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల : పండగ వేళ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లిలో సెల్ఫీ దిగడానికి కాలువలోకి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా అనుపాలెంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు రాంబాబు(20), రాజేష్‌(18) ఫోటో దిగడానికి కాకతీయ కెనాల్లోకి దిగారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement