విజయవాడలో ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

Travel Bus Accident In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని బందరు రోడ్డులో శనివారం ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. రంగా విగ్రహం ఎదురుగా ఉన్న డివైడర్‌ను బస్సు అతివేగంగా ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో నలుగురే ప్రయాణికులు ఉండటంతో ముప్పు తప్పింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో గాయపడిన బస్సు డ్రైవర్‌ను స్థానికులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top