వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం | suicide attempt at police station | Sakshi
Sakshi News home page

వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

Dec 27 2017 12:11 PM | Updated on Dec 27 2017 12:11 PM

మెట్‌పల్లి: తనకు ఎదురవుతున్న వేధింపులను తట్టుకోలేని ఓ యువకుడు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగింది. క్రషర్ యాజమాని వేధిస్తున్నాడంటూ మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట వెంకటేష్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీన్ని గమనించిన పోలీసులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement