కారు బీభత్సం, ఎస్‌ఐకి తీవ్ర గాయాలు | SI Srikrishna Injured as speeding Car hits him in Anantagiri | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం, ఎస్‌ఐకి తీవ్ర గాయాలు

Jan 2 2020 8:08 AM | Updated on Jan 2 2020 9:36 AM

SI Srikrishna Injured as speeding Car hits him in Anantagiri - Sakshi

సాక్షి, వికారాబాద్‌ :  అనంతగిరిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్‌ఐపైకి కారు దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎస్‌ఐ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement