అగ్నిప్రమాదం: రూ.10 లక్షల నష్టం | Rs.10 lakhs loss in fire accident | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం: రూ.10 లక్షల నష్టం

Jan 20 2018 4:36 PM | Updated on Sep 5 2018 9:47 PM

సాక్షి, అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శివాలయం వద్ద పది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదం జరగడానికి కారణం తెలియరాలేదు. పది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement