మైనర్‌పై సామూహిక లైంగిక దాడి | rape on minor in palakollu | Sakshi
Sakshi News home page

మైనర్‌పై సామూహిక లైంగిక దాడి

Dec 26 2017 9:30 AM | Updated on Dec 26 2017 9:30 AM

సాక్షి, పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పెనుమదం గ్రామానికి చెందిన దొంగ ప్రసాద్, యుగంధర్ అనే యువకులు అంతర్వేది నుంచి వస్తున్న ప్రేమ జంటను బెదిరించి బాలికపై అత్యాచారం చేశారు. పాలకొల్లు పోలీసు స్టేషన్‌లొ కేసు నమోదు కాగా నిందితులలో ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడు యుగంధర్ కోసం గాలిస్తున్నారు..

Advertisement
 
Advertisement
Advertisement