బంజారాహిల్స్‌ లో రౌడీషీటర్ల వీరంగం, ఒకరి మృతి | One killed, four injured in rowdy-sheeters attack | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌ లో రౌడీషీటర్ల వీరంగం, ఒకరి మృతి

Jan 31 2018 5:03 PM | Updated on Jan 31 2018 6:32 PM

One killed, four injured in rowdy-sheeters attack  - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌ పెన్షన్‌ ఆఫీస్‌ సమీపంలో బుధవారం రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అయిదుగురి వ్యక్తులపై రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement