హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! | Nalgonda Based Builder Murder Was Planned By His Own Wife Due To Extra Marital Affair | Sakshi
Sakshi News home page

హత్యకు వివాహేతర సంబంధమే కారణం!

Jul 3 2019 8:37 PM | Updated on Jul 3 2019 8:49 PM

Nalgonda Based Builder Murder Was Planned By His Own Wife Due To Extra Marital Affair - Sakshi

సాక్షి, నల్గొండ:  రియాల్టర్, బిల్డర్ సోమ కేశవులును అర్ధరాత్రి  హత్య చేసిన ఘటనలో మొత్తం నలుగురి పాత్ర ఉన్నట్లు జిల్లా  పోలీసులు గుర్తించారు.  కేశవులు హత్య లో అతని భార్య  స్వాతి  ప్రమేయం ఉందని, అతన్ని హతమార్చేందుకు రెండు నెలలుగా పలువురిని సంప్రదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన  ప్రియుడు ప్రదీప్తో కలిసి భర్త హత్య కు స్వాతి స్కెచ్ వేసింది. ఎస్పీ ఎలక్ట్రానిక్స్ పేరుతో  సీసీ కెమెరాల షాప్ నిర్వహిస్తున్న ప్రదీప్, స్థానికులైన శివ, శ్రీను సహయం తీసుకున్నాడు. హత్య తర్వాత నిందితులకు ఎంజాయ్ చేయడానికి  స్వాతి లక్ష రూపాయలు ఇచ్చింది. కాగా, పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను తీరు మార్చుకోవాలని కేశవులు  పలుమార్లు హెచ్చరించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement