ఎల్బీ నగర్‌లో దారుణం

Molestation on Six Year Old Girl in LB Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి పాపపై ఓ కీచకుడు అఘాయత్యానికి ఒడిగట్టబోయాడు. ఎవరూలేని సమయంలో జానీ అనే 35 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల పాపపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసును ఆశ్రయించారు. జానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు జానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top