రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని.. | Man Pushed Wife and daughter Into Lake In Kurnool | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..

Sep 3 2019 2:27 PM | Updated on Sep 3 2019 6:10 PM

Man Pushed Wife and daughter Into Lake In Kurnool - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాములపాడు మండంలం పెంచికలపల్లె గ్రామంలో నివసిస్తున్న వాడాలా వెంకటేశ్వర్లకు భార్య దేవమ్మ(28) మూడేళ్ల కూతురు ఉన్నారు. కాగా ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు దానికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని భావించి సమీపంలో ఉన్న నిప్పుల వాగులోకి తోసేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement