బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు | Man Molested A Child In East Godavari | Sakshi
Sakshi News home page

Feb 5 2019 1:46 PM | Updated on Feb 5 2019 1:46 PM

Man Molested A Child In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి :  తుని మండలం తేటగుంటలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ళ బాలిక పై తుట్టా శివ(40) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక తల్లితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ..  సెల్ ఫోన్లో నీలిచిత్రాలు చూపిస్తూ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తుని రూరల్ పోలీసులను ఆశ్రయించి ఆ బాలిక తల్లి.. కామాంధుడిపై ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement