హిజ్రా ఆత్మహత్య | Hijra Cmmited Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

హిజ్రా ఆత్మహత్య

Jun 29 2019 7:29 PM | Updated on Jun 29 2019 9:16 PM

Hijra Cmmited Suicide In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలోని బాబన్‌ సా పహాడ్‌లో ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాడుతో ఉరేసుకొని చనిపోయారు. ప్రేమ వ్యవహారమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న తోటి హిజ్రాలు సంఘటన స్థలానికి ఆందోళనకు దిగారు. విచారణ జరపాలని కోరుతూ ఆరో టౌన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement