పరారీలో నటుడు | Hero Duniya Vijay has a Narrow Escape | Sakshi
Sakshi News home page

పరారీలో నటుడు దునియా విజయ్‌

Jun 5 2018 8:50 AM | Updated on Jun 5 2018 8:50 AM

Hero Duniya Vijay has a Narrow Escape - Sakshi

దునియా విజయ్‌

యశవంతపుర : మాస్తిగుడి నిర్మాత సుందర పి.గౌడను అరెస్టు చే యటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటం కం కలిగించిన విషయానికి సంబంధించి పరారీలో ఉన్న నటుడు దునియా విజయ్‌ అరెస్టు చేయటానికి పోలీసులు ప్రత్యేక బృం దాలను రంగంలోకి దించారు. మాస్తిగుడి సిని మాకు సంబంధించి నిర్మాతను మాత్రమే అరెస్టు చేయాటనికి వచ్చిన పోలీసులు ఇప్పుడు నటుడు దునియా విజయ్‌ను కూడా అరెస్టు చేయాలని గాలింపు ముమ్మరం చేశారు.

అయితే నిర్మాత సుందర్‌ గౌడకు రామనగర జెఎంఎఫ్‌సీ కోర్టు షరుతులతో కూడిన జామీన్‌ మంజూరు చేసింది. పోలీసుల విధులకు అటం కం కలిగించిన నటుడు దునియా విజయ్‌కు కోర్టు అయనకు బెయిల్‌ను నిరాకరించింది. పోలీసులు కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి దునియా విజయ్‌ పరారీలో ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement