హైదరాబాద్‌లో భారీ హవాలా రాకెట్‌ గుట్టురట్టు | hawala racket busted in hyderabad | Sakshi
Sakshi News home page

Feb 12 2018 11:00 AM | Updated on Sep 4 2018 5:37 PM

hawala racket busted in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నగరంలో భారీ హవాలా రాకెట్‌ గుట్టురట్టయింది. బడా వ్యాపారులకు వాహలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్‌ నుంచి పోలీసులు రూ. కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహలా రాకెట్‌కు సంబంధించి అబిడ్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సాయంతో పోలీసులు  సోదాలు నిర్వహిస్తున్నారు.

గుజరాత్‌కు చెందిన పటేల్‌ తన  వాహలా రాకెట్‌ ద్వారా బడా వ్యాపారులకు పెద్దమొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement