రూ 6 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Gold Seized From Samshabad Airport By Dri Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా దేశాలు దాటిస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం‍లో గురువారం భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ 6 కోట్ల విలువైన బంగారాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌-హైదరాబాద్‌ విమానంలో ఈ బంగారాన్ని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top