లేడి పిల్లల స్వాధీనం | Deer children captured | Sakshi
Sakshi News home page

లేడి పిల్లల స్వాధీనం

Apr 13 2018 1:44 PM | Updated on Oct 4 2018 6:03 PM

Deer children captured - Sakshi

జనిగుడలో దొరికిన లేడి పిల్ల

కొరాపుట్‌: వేర్వేరు గ్రామాలలో తిరుగాడుతున్న రెండు లేడి పిల్లలను  ఫారెస్టు అధికారులు స్వా«ధీనం చేసుకున్నారు.  గురువారం ఉదయం కొరాపుట్‌ మున్సిపాలిటీ పరిధిలో గల జనిగుడ, సుక్రిగుడ గ్రామాల పరిసరాలలో తిరుగాడుతున్న లేడి పిల్లల గురించి సమాచారం అందుకున్న కొరాపుట్‌ ఫారెస్ట్‌ రేంజర్‌ సుభాష్‌చంద్ర కుంటియ తన సిబ్బందితో పాటు ఆ గ్రామాలను వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని నవరంగ్‌పూర్‌ జిల్లాలోని పపడహండిలో గల డీర్‌ పార్క్‌కు అందజేయనున్నట్లు రేంజర్‌ కుంటియ చెప్పారు. 

1
1/1

సుక్రిగుడలో దొరికిన పిల్ల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement