హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ | Cricket Betting Gang Arrested in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

May 18 2018 5:59 PM | Updated on Sep 4 2018 5:44 PM

Cricket Betting Gang Arrested in Hyderabad - Sakshi

బెట్టింగ్‌కు పాల్పడిన ముఠా

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేసి, వారి దగ్గర నుంచి రూ. 7.8 లక్షల నగదు, ఆరు మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement