నవ వధువు ఆత్మహత్య | Bride Commits End lives in Hyderabad | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య

May 7 2020 7:59 AM | Updated on May 7 2020 7:59 AM

Bride Commits End lives in Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గచ్చిబౌలి: మనస్తాపానికి గురైన నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆర్‌.శ్రీనివాస్‌ వివరాల ప్రకారం  కొండాపూర్‌ రాఘవేంద్ర కాలనీలోని సుబ్బయ్య అర్చిడ్స్‌లో నివాసం ఉండే శేష సంతోషి కుమారి (26) భర్త పాండురంగా రావుతో బుధవారం గొడవ పడింది. సాయంత్రం వాకింగ్‌ చేస్తానని వెళ్లి 6వ అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement