బ్యూటీషియన్‌పై దాడి కేసు; నిందితుడి ఆత్మహత్య

Attempt to murder case of Beautician Padma,Nutan Kumar commits suicide - Sakshi

విజయవాడ: బ్యూటీషియన్‌  పిల్లి పద్మ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యూటీషియన్‌పై దాడి చేసిన తర్వాత పరారైన నూతన్‌ కుమార్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్‌ మృతదేహం లభించింది. బ్యూటీషియన్‌పై దాడి అనంతరం నూతన్‌ కుమార్‌ అదృశ్యమైన సంగతి తెలిసిందే. నూతన్‌ కోసం నాలుగు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు ఆరంభించిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

మత్తు ఇంజక్షన్‌ ఇవ్వటం వల్లే..

చేతులు నరికి.. మెడపై కోసి

అమానుషం..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top