కండోమ్‌ రీసైక్లింగ్‌ కేంద్రంపై దాడి | attack on the condom recycling center Hyderabad | Sakshi
Sakshi News home page

కండోమ్‌ రీసైక్లింగ్‌ కేంద్రంపై దాడి

Jul 14 2018 9:29 AM | Updated on Sep 4 2018 5:44 PM

attack on the condom recycling center Hyderabad - Sakshi

దాడులు నిర్వహిస్తున్న నాచారం పోలీసులు

నాచారం: నాచారం దుర్గానగర్‌లో కండోమ్‌లను రీసైక్లింగ్‌ చేస్తున్న కేంద్రంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం నాచారం పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నజీర్‌ అనే వ్యక్తి నాచారం దుర్గానగర్‌లో అక్రమంగా కండోమ్స్‌ రీసైక్లింగ్‌ చేస్తున్నాడు. దీంతో కాలనీలో దుర్గందం వెదజల్లుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా కండోమ్‌ రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement