భర్తను చంపిన భార్య అరెస్ట్‌  | Arrested wife who killed her husband | Sakshi
Sakshi News home page

భర్తను చంపిన భార్య అరెస్ట్‌ 

Mar 23 2018 11:22 AM | Updated on Aug 21 2018 5:52 PM

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బుడిగజంగాల కాలనీకి చెందిన సిరిగిరి మల్లయ్య (70)ను హత్య చేసిన ఆయన భార్య సిరిగిరి ఎల్లవ్వను అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ ప్రకాశ్‌ తెలిపారు. ఈనెల 19న మల్లయ్యను ఆయన భార్య ఎల్లవ్వ మతిస్థిమితం సరిగ్గా లేక తలపై బండరాయితో బాది హత్యచేసి పారిపోయింది. గురువారం ఉదయం ఇంటికి చేరిన ఎల్లవ్వను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement