‘సింహపురి’లో నగల బ్యాగ్‌ మాయం | రూ.35 laksh worth ornaments bag missing in train | Sakshi
Sakshi News home page

‘సింహపురి’లో రూ.35 లక్షల విలువైన నగల బ్యాగ్‌ మాయం

Jan 30 2018 1:52 PM | Updated on Sep 4 2018 5:37 PM

సాక్షి, ఒంగోలు: సికింద్రాబాద్‌ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులోలో ప్రయాణికురాలి నగల బ్యాగ్‌ మాయం అయింది. రూ.35 లక్షల విలువ చేసే నగలు ఉన్న బ్యాగ్ పోయిందని రావిపాటి సుశీల అనే ప్రయాణికురాలు ఒంగోలు రైల్వేపోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు హైదరాబాద్ నుంచి ఇదే రైలులో ఒంగోలు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement