పాపులర్‌ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గించిన షావోమి

Xiaomi slashes prices of Redmi 6A, Redmi 6, Redmi 6 Pro  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  చైనా మొబైల్‌ దిగ్గజం   షావోమి తన పాపులర్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. పరిమిత కాలం ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.  ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీవరకు ఈ తగ్గింపు ధరలు  లభ్యం.  రెడ్‌మి 6, రెడ్‌మి 6ఏ, రెడ్‌ మి 6 ప్రొ ధరలపై రూ.500 నుంచి 2వేల దాకా   తగ్గింపును ప్రకటించింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షావోమి ఈ స్టోర్లలో ఈ  తగ్గింపు రేట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top