-
భార్య ఉపసర్పంచ్.. భర్త వార్డుమెంబర్
కథలాపూర్: మండలంలోని ఇప్పపల్లి పంచాయతీలో భార్యాభర్తలు చెన్నవేని సు జాత, రంజిత్ కుమార్ వార్డుసభ్యులుగా గెలిచారు. వీరిలో సుజాత ఉపసర్పంచ్‌గా నియామకం అయ్యా రు. సోమవారం ఆమె ఉపసర్పంచ్‌గా.. ఆమె భర్త రంజిత్‌కుమార్ వార్డుసభ్యుడిగా ప్రమాణం చేశారు.
-
మేజర్.. పల్స్
తెల్లారిన కూలీల బతుకులు..! మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో బొలేరో వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృత్యువాత పడ్డారు.పాన్ ఇండియా ప్రస్థానం!Tue, Dec 23 2025 07:27 AM -
రోడ్డెక్కిన రైతులు
కై లాస్‌నగర్: సోయా కొనుగోళ్లు చేపట్టాలనే డిమాండ్‌తో బేలలో రైతులు సోమవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపగా.. వ్యాపార, వాణిజ్య సముదా యాలు తెరుచుకోలేదు. రైతుల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దీంతో మండల కేంద్రం నిర్మానుష్యంగా మారింది.
Tue, Dec 23 2025 07:27 AM -
నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం
కై లాస్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సాత్నాల మండలంలోని తోయగూడ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవా రం జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌ను కలిసి ఫి ర్యాదు చేశారు.
Tue, Dec 23 2025 07:27 AM -
" />
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలి తీవ్రతతో పాటు గాలిలో తేమశాతం పెరగనుంది.మౌలిక వసతుల కల్పనకు కృషి
Tue, Dec 23 2025 07:27 AM -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
విద్యతోనే మంచి భవిష్యత్తు
నేరడిగొండ: విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. రోటరీ క్లబ్ సౌజన్యంతో మండలంలోని కుంటాల బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం స్వెట్టర్లు, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
Tue, Dec 23 2025 07:27 AM -
ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ కోసం..
Tue, Dec 23 2025 07:27 AM -
గుండాల పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే.
Tue, Dec 23 2025 07:27 AM -
పాన్ ఇండియా ప్రస్థానం!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది.
Tue, Dec 23 2025 07:27 AM -
తెల్లారిన కూలీల బతుకులు..!
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు.
Tue, Dec 23 2025 07:27 AM -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు.
Tue, Dec 23 2025 07:27 AM -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
సారంగపూర్: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధని, జామ్, ఆలూరు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Dec 23 2025 07:27 AM -
బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tue, Dec 23 2025 07:27 AM -
70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది.
Tue, Dec 23 2025 07:27 AM -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఖానాపూర్: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు.
Tue, Dec 23 2025 07:24 AM -
కుమ్ములాటలు
టీడీపీలోసాక్షి, అనకాపల్లి:
Tue, Dec 23 2025 07:24 AM -
సంపద పోయినా.. ప్రాణం దక్కలేదు
అచ్యుతాపురం రూరల్: అరుదైన బ్లూ వేల్‌ను (నీలి తిమింగలం) రక్షించాలన్న మత్స్యకారుల ప్రయత్నాలు వృథా అయ్యాయి. అందుకోసం వారు సుమారు రూ.3 లక్షల విలువైన వలను, రూ.లక్ష విలువైన మత్స్య సంపదను కోల్పోయారు. అయినా ఫలితం లేకపోయింది.
Tue, Dec 23 2025 07:24 AM -
స్పెషల్ రైళ్లు పొడిగింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు.
Tue, Dec 23 2025 07:24 AM -
వైద్య విద్య జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు
మహారాణిపేట (విశాఖ): మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.
Tue, Dec 23 2025 07:24 AM -
గోవాడ సుగర్స్‌లో వెంటనే క్రషింగ్ ప్రారంభించాలి
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్‌ను వెంటనే ప్రారంభించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఆవరణంలో అఖిల పక్ష నాయకుల సమావేశం సోమవారం జరిగింది.
Tue, Dec 23 2025 07:24 AM -
కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరింత సులభతరం
డాబాగార్డెన్స్ (విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, సేవల టికెట్ల జారీ ప్రక్రియను దేవదాయ శాఖ డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందే వీలు కల్పించారు.
Tue, Dec 23 2025 07:24 AM -
" />
బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే సమర్పించాలి
● జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడుసమావేశంలో మాట్లాడుతున్న డీఈవో అప్పారావునాయుడు
Tue, Dec 23 2025 07:24 AM -
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం హర్షణీయం
సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దినేష్‌కుమార్
Tue, Dec 23 2025 07:24 AM

క్రిస్మస్ కళ.. అందంగా ముస్తాబైన చర్చిలు (ఫొటోలు)
Tue, Dec 23 2025 07:25 AM