First 'In-Display/On Screen Finger Print Scan Mobile Vivo X21' Launched in India - Sakshi
Sakshi News home page

అద్భుతమైన వివో ఎక్స్‌21 విడుదల

May 29 2018 4:38 PM | Updated on May 29 2018 6:09 PM

Vivo X21 with in-display fingerprint scanner, face unlock launched in India - Sakshi

సాక్షి, ముంబై: చైనా మొబైల్‌ కంపెనీ  వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ చేసింది  'వివో ఎక్స్21'  పేరుతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్‌లో మంగళవారం  విడుదల చేసింది. రూ.35,990 ధరకు  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్న వివో ఎక్స్21 ధరను రూ. 35,990గా నిర్ణయించింది.   భారీ డిస్‌ప్లే,  డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌  తమ నూతన  స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతగా కంపెనీ తెలిపింది. 

వివో ఎక్స్21 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
 2280 x 1080 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగెన్‌ 660 ఎస్‌ఓసీ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యుయల్ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3200 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement