కేంద్రానికి ఆంధ్రాబ్యాంక్ డివిడెండ్ | To central Andhra Bank dividends | Sakshi
Sakshi News home page

కేంద్రానికి ఆంధ్రాబ్యాంక్ డివిడెండ్

Jul 21 2015 1:34 AM | Updated on Aug 20 2018 9:16 PM

కేంద్రానికి ఆంధ్రాబ్యాంక్ డివిడెండ్ - Sakshi

కేంద్రానికి ఆంధ్రాబ్యాంక్ డివిడెండ్

ఆంధ్రాబ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి రూ. 73.57 కోట్ల డివిడెండ్‌ను అందించింది...

ఆంధ్రాబ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి రూ. 73.57 కోట్ల డివిడెండ్‌ను అందించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి చెక్‌ను అందిస్తున్న ఆంధ్రాబ్యాంక్ ఎండీ సీఈవో ఎస్.కె.కల్రా, ఇతర బ్యాంకు ఉన్నతాధికారులు.

Advertisement
 
Advertisement
Advertisement