ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sensex trades flat; healthcare stocks gain | Sakshi
Sakshi News home page

ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Mar 24 2015 9:52 AM | Updated on Sep 2 2017 11:19 PM

మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై: మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 67.93పాయింట్ల లాభంతో 28,259.95  దగ్గర,  నిఫ్టీ  17.60పాయింట్ల లాభంతో  8,568,50 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.

హెల్త్ కేర్,  కన్జ్యూమర్ డ్యురబుల్ సెక్టార్ లో   కొనుగోళ్లు, బ్యాంకింగ్ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement