లాభాల్లో ముగిసిన మార్కెట్లు | sensex rices 68 points | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Mar 5 2015 4:29 PM | Updated on Sep 2 2017 10:21 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమై, లాభాలతో ముగిసాయి.

ముంబై:  స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమై, లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 68 పాయింట్ల లాభంతో 29,448 వద్ద ముగియగా, నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 8,937 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement