సహారా ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటల్స్ వేలం? | Sahara's Plaza, Dream Downtown hotels in US up for sale? | Sakshi
Sakshi News home page

సహారా ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటల్స్ వేలం?

Mar 18 2016 1:20 AM | Updated on Sep 3 2017 7:59 PM

సహారా ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటల్స్ వేలం?

సహారా ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటల్స్ వేలం?

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహారా గ్రూప్.. అమెరికాలో తనకున్న ప్లాజా

న్యూయార్క్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహారా గ్రూప్.. అమెరికాలో తనకున్న ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ హోటల్స్‌ను వేలం వేసే సూచనలున్నట్లు వార్తలొస్తున్నాయి. వేలం ఏప్రిల్ 26న జరిగే అవకాశముందని, దీని విలువ దాదాపుగా 1 బిలియన్ డాలర్లు ఉంటుందని ఒక అంచనా. కాగా ఈ విషయమై సహారా గ్రూప్ స్పందించలేదు. గత రెండేళ్లుగా జైలులో ఉన్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌ను బయటకు తీసుకురావడం కోసం విశ్వప్రయత్నాలు జరుగుతున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement