రూపాయి రివర్స్‌  | Rupee down to 2-week highs | Sakshi
Sakshi News home page

రూపాయి రివర్స్‌ 

Jul 19 2018 1:26 AM | Updated on Jul 19 2018 1:26 AM

Rupee down to 2-week highs - Sakshi

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇటీవల రికవరీతో రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న దేశీ కరెన్సీ... బ్యాంకుల నుంచి, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ ఏర్పడడం కారణంగా బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో 17 పైసలు నష్టపోయింది. 68.62 వద్ద క్లోజ్‌ అయింది. అంతకుముందు రోజు రూపాయి 68.45 వద్ద క్లోజ్‌ అయిన విషయం తెలిసిందే.

 చమురు ధరలు కొన్ని నెలల కనిష్టానికి చేరినప్పటికీ రూపాయి విలువ క్షీణించడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రంగ భవిష్యత్తుపై ఫెడ్‌ చైర్మన్‌ జీరోమ్‌ పావెల్‌  వ్యాఖ్యలతో మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉంటుందన్న మార్కెట్‌ అంచనాలకు జీవం పోసింది. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ మరి కాస్త బలోపేతం అయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement