24 గంటల్లో రిఫండ్! | Refund within 24 hours | Sakshi
Sakshi News home page

24 గంటల్లో రిఫండ్!

Sep 1 2015 2:12 AM | Updated on Aug 1 2018 3:40 PM

24 గంటల్లో రిఫండ్! - Sakshi

24 గంటల్లో రిఫండ్!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ‘తక్షణ రిఫండ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది...

ఫ్లిప్‌కార్ట్ కొత్త పేమెంట్ విధానం
న్యూఢిల్లీ:
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ‘తక్షణ రిఫండ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు ఒక ప్రాడక్ట్‌ను వెనక్కు తిరిగిచ్చేసిన తర్వాత, 24 గంటల్లో ఆ ప్రాడక్ట్ డబ్బుల్ని తిరిగి (రిఫండ్) పొందవచ్చు. గతంలో రిఫండ్ ప్రక్రియకు 3-5 పని దినాల సమయం పట్టేది. ఇమీడియట్ పేమెంట్స్ సిస్టమ్స్ ట్రాన్స్‌ఫర్స్ విధానం ద్వారా ఈ తక్షణ రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఐఎంపీఎస్ చెల్లింపు సౌకర్యం ఉన్న బ్యాంకులకు క్యాష్ ఆన్ డెలివరీ ఐఎంపీఎస్ రిటర్న్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement