ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్‌ఎండీసీ | NMDC cuts iron ore prices by Rs 200-500 per tonne | Sakshi
Sakshi News home page

ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్‌ఎండీసీ

Apr 19 2015 2:26 AM | Updated on Sep 3 2017 12:28 AM

ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్‌ఎండీసీ

ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్‌ఎండీసీ

దేశీ ఉక్కు రంగం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ ముడి ఇనుము ధరలను...

న్యూఢిల్లీ: దేశీ ఉక్కు రంగం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ ముడి ఇనుము ధరలను 20% మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెలలో మిగతా రోజులకు ఈ రేటు వర్తిస్తుందని తెలిపింది. అధిక గ్రేడ్ ఐరన్ ఓర్ ధరను (లంప్స్) టన్నుకు రూ. 200 మేర, ఫైన్స్ రేటును రూ. 500 మేర తగ్గించినట్లు పేర్కొంది. దీంతో లంప్స్ ధర రూ. 3,050 గాను, ఫైన్స్ రేటు రూ. 1,960గాను ఉంటుందని ఎన్‌ఎండీసీ వివరిం చింది. ఏప్రిల్ 18 నుంచి నెలాఖరు దాకా ఈ రేట్లు వర్తిస్తాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement