న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ) జోరు | Mutual funds line up 34 NFOs led by positive market rally | Sakshi
Sakshi News home page

న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ) జోరు

Mar 3 2015 1:08 AM | Updated on Sep 2 2017 10:11 PM

న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ) జోరు

న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ) జోరు

స్టాక్ మార్కెట్ పరిస్థితులు బాగుండడంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓఎ)ను జోరుగా అందించనున్నాయి.

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పరిస్థితులు బాగుండడంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓఎ)ను జోరుగా అందించనున్నాయి. కంపెనీలు దాదాపు 34 ఎన్‌ఎఫ్‌ఓలను ఆఫర్ చేస్తాయని సమాచారం. ఎస్‌బీఐ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, తదితర కంపెనీలు ఈ ఎన్‌ఎఫ్‌ఓలను ఆఫర్ చేయనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement