మారుతి నెక్సా రికార్డ్‌

Maruti Suzuki Record Sales Nexa Million mark - Sakshi

మారుతి సుజుకీ నెక్సా కార్లను 10 లక్షల మేర (మిలియన్‌ కార్లు) విక్రయించి రికార్డు సృష్టించింది. 2015లో ఈ కారును మారుతి సుజుకీ ఆవిష్కరించింది. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 పట్టణాల పరిధిలోని 350 ఔట్‌లెట్ల వద్ద ఇది అందుబాటులో ఉంది. పైగా దేశంలో మూడో అతిపెద్ద బ్రాండ్‌గానూ అవతరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top