పెన్నార్ లాభం రూ. 16 కోట్లు | Marginal rise in Pennar profit | Sakshi
Sakshi News home page

పెన్నార్ లాభం రూ. 16 కోట్లు

May 21 2016 3:02 AM | Updated on Sep 4 2017 12:32 AM

పెన్నార్ లాభం రూ. 16 కోట్లు

పెన్నార్ లాభం రూ. 16 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పెన్నార్ ఇండస్ట్రీస్ నికర లాభం స్వల్ప పెరుగుదలతో రూ. 16.26 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పెన్నార్ ఇండస్ట్రీస్ నికర లాభం స్వల్ప పెరుగుదలతో రూ. 16.26 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 16.02 కోట్లు. ఇక తాజాగా నికర ఆదాయం రూ. 367 కోట్లు నుంచి రూ. 351 కోట్లకు తగ్గింది. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 1267 కోట్లు  నుంచి రూ. 1,307 కోట్లకు పెరగ్గా, లాభం రూ. 36 కోట్ల నుంచి రూ. 44 కోట్లకు పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement