యాక్సిస్ బ్యాంక్తో ఎల్ఐసీ జట్టు | LIC Ties Up With Axis Bank To Sell Lfe Covers | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్తో ఎల్ఐసీ జట్టు

Jul 29 2016 1:37 AM | Updated on Sep 4 2017 6:46 AM

యాక్సిస్ బ్యాంక్తో ఎల్ఐసీ జట్టు

యాక్సిస్ బ్యాంక్తో ఎల్ఐసీ జట్టు

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తాజాగా ప్రైవేట్ రంగ బ్యాం క్ యాక్సిస్ బ్యాం క్‌తో జతకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూ ప్రకారం..

ముంబై : లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తాజాగా ప్రైవేట్ రంగ బ్యాం క్ యాక్సిస్ బ్యాం క్‌తో జతకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూ ప్రకా రం.. ఇకపై యాక్సిస్ బ్యాంక్ తన బ్రాంచుల్లో ఎల్‌ఐసీ బీమా పాలసీలను విక్రయిస్తుంది. యాక్సిస్ బ్యాంక్‌లో గత ఐదేళ్లలో లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ 25 శాతం మేర వృద్ధి చెందిందని ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (బ్యాంక్ అస్యూరెన్స్) ముకేశ్ గుప్తా తెలిపారు. తాము ఇకపై ఎల్‌ఐసీ ప్రొడక్ట్స్‌ను కూడా తమ కస్టమర్లకు ఆఫర్ చేస్తామని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ హెడ్ రాజీవ్ ఆనంద్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement