స్టాన్‌చార్ట్‌తో ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ ఒప్పందం | LIC MF Standard Chartered team up for UPI | Sakshi
Sakshi News home page

స్టాన్‌చార్ట్‌తో ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ ఒప్పందం

Dec 13 2016 1:17 AM | Updated on Sep 4 2017 10:33 PM

స్టాన్‌చార్ట్‌తో ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ ఒప్పందం

స్టాన్‌చార్ట్‌తో ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ ఒప్పందం

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌  స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో యూనీఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) విధానం ద్వారా ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలుంటుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశముంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement