పెరిగిన కోటక్‌ బ్యాంకు లాభాలు | KOTAK Mahindra Bank Q2 net rises 21 Percent | Sakshi
Sakshi News home page

పెరిగిన కోటక్‌ బ్యాంకు లాభాలు

Oct 24 2018 4:05 PM | Updated on Oct 24 2018 4:07 PM

 KOTAK Mahindra Bank Q2 net rises 21 Percent - Sakshi

సాక్షి, ముంబై:  ప్రయివేటు బ్యాంకు కోటక్‌ మహీంద్ర క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించింది.   1747 కోట్ల  రూపాయలను నికర లాభాలు నమోదు చేసింది.  గత ఏడాదితో రూ. 1,441 కోట్లతో  పోలిస్తే  ఈ ఏడాది రెండవ  త్రైమాసికంలో 21 శాతం లాభాలు ఎగిశాయి. బ్యాంకు మొత్తం ఆదాయం  రూ. 10,829 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. ఆదాయం 9,140 కోట్లుగా ఉంది. ఎన్‌పీఏలు 2.14శాతంనుంచి 1.91 శాతానికి దిగి వచ్చాయని కంపెనీ  ఫలితాల సందర్భంగా వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement