హైదరాబాద్‌ వద్ద ఇన్నోలియా ప్లాంటు

Innolia Energy Plants in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలోని యూఎస్‌ కంపెనీ ఇన్నోలియా ఎనర్జీ హైదరాబాద్‌ వద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రూ.225 కోట్ల వ్యయంతో చౌటుప్పల్‌ వద్ద నెలకొలి్పన ఈ కేంద్రం సామర్థ్యం 300 మెగావాట్లు. సోలార్, లిథియం బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top