ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష కోట్ల నిధి

Govt working on liquidity relief steps for MSMEs - Sakshi

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు నిధుల ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారీ పరిశ్రమలు ఎంఎస్‌ఎంఈలకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా ఈ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం కేబినెట్‌ పరిశీలనకు ఉంచుతామని చెప్పారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top