లోకసభకు సప్లిమెంటరీ డిమాండ్‌ గ్రాంట్‌

Government Seeks Parliament Nod For Rs. 33,380 Crore Net Extra Spending - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   రెండవ  సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను  బీజేపీ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో  ప్రవేశపెట్టింది. రూ. 33,380 కోట్లు నికర వ్యయానికి  గాను పార్లమెంటు ఆమోదం కోసం  సభ ముందు వచ్చింది.   

మార్చి, 2018 నాటికి కొత్త ఆర్థిక  సంవత్సరంలో అదనపు వ్యయం కేటాయింపుల  ఆమోదం  కోసం  పార్లమెంటు దిగువ సభముందు ఉంచింది. ఈ మేరకు గ్రాంట్‌ను కోరుతూ రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను ప్రవేశపెట్టారు. రూ. 33,380 కోట్ల   వ్యయానికి అనుమతిని కోరినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top