గోల్డ్ ప్లస్ నుంచి బృందావన్ కలెక్షన్ | GoldPlus launches new offers in AP, TS | Sakshi
Sakshi News home page

గోల్డ్ ప్లస్ నుంచి బృందావన్ కలెక్షన్

Jun 23 2016 1:15 AM | Updated on Sep 4 2017 3:08 AM

గోల్డ్ ప్లస్ నుంచి బృందావన్ కలెక్షన్

గోల్డ్ ప్లస్ నుంచి బృందావన్ కలెక్షన్

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘గోల్డ్‌ప్లస్’ తాజాగా ‘బృందావన్.. ద గార్డెన్ ఆఫ్ జువెల్స్’ అనే కలెక్షన్‌ను ఆవిష్కరించింది.

హైదరాబాద్: టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘గోల్డ్‌ప్లస్’ తాజాగా ‘బృందావన్.. ద గార్డెన్ ఆఫ్ జువెల్స్’ అనే కలెక్షన్‌ను ఆవిష్కరించింది. జీవితంలో నూతనత్వం కోరుకునే ప్రతి సందర్భంలో వినూత్నమైన ఆభరణాలను ధరించాలని తలచే మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కలెక్షన్‌ను డిజై న్ చేశామని టైటాన్ కంపెనీ జువెలరీ డివిజన్ మార్కెటింగ్ విభాగపు జనరల్ మేనేజర్ దీపికా తివారీ పేర్కొన్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే గోల్డ్‌ప్లస్ అందిస్తున్న బృందావన్ కలెక్షన్‌లో అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయని నటి తాప్సీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement