తగ్గిన బంగారు, వెండి ధరలు | gold, silver prices reduced | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారు, వెండి ధరలు

May 20 2015 6:13 PM | Updated on Sep 3 2017 2:23 AM

తగ్గిన బంగారు, వెండి ధరలు

తగ్గిన బంగారు, వెండి ధరలు

బంగారు, వెండి ధరలు పాక్షికంగా తగ్గాయి.

న్యూఢిల్లీ: బంగారు, వెండి ధరలు పాక్షికంగా తగ్గాయి. బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారు ధర 180 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారు ధర 27,650 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కిలోకు 600 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం 39,100 రూపాయలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్లో వీటి విలువ తగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement