పీఎఫ్ సీకి ఇండియా ప్రైడ్ అవార్డు | Excellence Award for AAI in infrastructure development | Sakshi
Sakshi News home page

పీఎఫ్ సీకి ఇండియా ప్రైడ్ అవార్డు

Apr 6 2016 1:59 AM | Updated on Sep 3 2017 9:16 PM

పీఎఫ్ సీకి ఇండియా ప్రైడ్ అవార్డు

పీఎఫ్ సీకి ఇండియా ప్రైడ్ అవార్డు

న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు,

న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌ల చేతుల మీదుగా 2015-16 సంవత్సరానికి గానూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ‘ఇండియా ప్రైడ్ పీఎస్‌యూ’ అవార్డును అందుకుంటున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కె.గోయెల్.

Advertisement
 
Advertisement
Advertisement