మార్కెట్లోకి డుకాటీ | Ducati Launch Hyper Motored 950 | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి డుకాటీ

Jun 13 2019 9:37 AM | Updated on Jun 13 2019 9:37 AM

Ducati Launch Hyper Motored 950 - Sakshi

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్‌ తయారీ సంస్థ డుకాటీ.. ‘హైపర్‌ మోటార్డ్‌ 950’ పేరుతో అధునాతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ 937 సీసీ ట్విన్‌ సిలెండర్‌ ఇంజిన్‌తో విడుదల కాగా.. ధర రూ.11.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్గీ కానోవాస్‌ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్‌ ఇది. స్పోర్ట్స్‌ ఫీచర్స్‌ కలిగి, నిర్భయంగా నడపగిలిగే సూపర్‌ బైక్‌గా మార్కెట్లోకి ప్రవేశించింది’ అన్నారాయన. హైదరాబాద్, ముంబై, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, కొచ్చి, కోల్‌కత్తా, చెన్నైలలోని డుకాటీ డీలర్‌షిప్స్‌ వద్ద బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement