కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు | Corporation Bank's base rate reduction | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు

Aug 20 2015 1:01 AM | Updated on Aug 13 2018 8:05 PM

కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు - Sakshi

కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు

ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది...

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10 శాతం నుంచి 9.90 శాతానికి దిగింది.  ఫలితంగా దీనితో అనుసంధానమైన నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల(ఈఎంఐ) భారం కస్టమర్లపై తగ్గనుంది. తాజా రేటు ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానుందని బీఎస్‌ఈకి  బ్యాంక్ తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement