విద్యార్థులకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఆఫర్ | British Airways offer to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఆఫర్

Jun 10 2015 2:14 AM | Updated on Sep 3 2017 3:28 AM

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థుల కోసం యూకేకు చెందిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒక ఆఫర్‌ను ప్రకటించింది...

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థుల కోసం యూకేకు చెందిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒక ఆఫర్‌ను ప్రకటించింది. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడున్న బ్యాగేజ్ పరిమితికి అదనంగా మరో 23 కిలోల వరకు బ్యాగేజ్‌ను తీసుకెళ్లవ చ్చని తెలిపింది. అమెరికా, కెనడా, యూకే, యూరప్ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement