భారత్‌ బెంజ్‌ వాహన ధరలు తగ్గాయ్‌ | BharatBenz lowers prices up to 2.5% following GST roll-out | Sakshi
Sakshi News home page

భారత్‌ బెంజ్‌ వాహన ధరలు తగ్గాయ్‌

Jul 13 2017 1:14 AM | Updated on Sep 5 2017 3:52 PM

దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ విభాగమైన భారత్‌ బెంజ్‌ తాజాగా తన వాహన ధరలను 2.5 శాతం వరకు తగ్గించింది.

న్యూఢిల్లీ: దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ విభాగమైన భారత్‌ బెంజ్‌ తాజాగా తన వాహన ధరలను 2.5 శాతం వరకు తగ్గించింది. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్, ప్రాంతం ప్రాతిపదికన ధర తగ్గింపు 0.4 శాతం– 2.5 శాతం శ్రేణిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాగా ఇప్పటికే టాటా మోటార్స్‌తో పాటు పలు కార్ల కంపెనీలు, టూవీలర్ల సంస్థలు కూడా వాటి వాహన ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement