పియాజియో నుంచి ‘అప్రీలియా ఎస్ఆర్ 150’ స్కూటర్ | Aprilia SR 150 scooter to be officially launched in India at Rs 65000 today | Sakshi
Sakshi News home page

పియాజియో నుంచి ‘అప్రీలియా ఎస్ఆర్ 150’ స్కూటర్

Aug 23 2016 12:52 AM | Updated on Sep 4 2017 10:24 AM

పియాజియో నుంచి ‘అప్రీలియా ఎస్ఆర్ 150’ స్కూటర్

పియాజియో నుంచి ‘అప్రీలియా ఎస్ఆర్ 150’ స్కూటర్

వెస్పా స్కూటర్లను తయారు చేసే ఇటలీకి చెందిన టూవీలర్ కంపెనీ ‘పియాజియో’ తాజాగా ‘అప్రీలియా ఎస్‌ఆర్ 150’ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చే సింది.

ధర రూ.65,000
ముంబై: వెస్పా స్కూటర్లను తయారు చేసే ఇటలీకి చెందిన టూవీలర్ కంపెనీ ‘పియాజియో’ తాజాగా ‘అప్రీలియా ఎస్‌ఆర్ 150’ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చే సింది. దీని ప్రారంభ ధర రూ.65,000గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్ 150 సీసీ ఇంజిన్‌ను అమర్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పియాజియో షోరూమ్‌లలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement