పానాసోనిక్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ | Another smartphone from Panasonic | Sakshi
Sakshi News home page

పానాసోనిక్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌

Sep 27 2017 1:08 AM | Updated on Sep 27 2017 1:14 AM

Another smartphone from Panasonic

న్యూఢిల్లీ: పానాసోనిక్‌ ఇండియా తాజాగా ‘ఎలూగ ఐ4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర రూ.8,290గా ఉంది. ఇందులో 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8 ఎంపీ రియర్‌ కెమెరా, మెటల్‌ యూనీ బాడీ డిజైన్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌– ఎర్బో, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్, ఓటీజీ సపోర్ట్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement